8న అఖిపక్షంతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

న్యూఢల్లీి, ఏప్రిల్‌ 4(జనంసాక్షి):ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే పుమార్లు ముఖ్యమంత్రుతో సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈసారి ఆల్‌ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నె 8వ తేదీ ఉదయం 11 గంటకు పార్లమెంట్‌లో పార్టీ ఫ్లోర్‌ లీడర్లు (లోక్‌సభ, రాజ్యసభ కలిపి కనీసం 5గురు ఎంపీు ఉన్న పార్టీు)తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ కానున్నారు. కోవిడ్‌ 19 నియంత్రణ చర్యను చర్చించేందుకు ప్రధాని మోదీ ఈ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారని పార్లమెంటరీ వ్యవహారా శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.ఈనె 5వ తేదీన రాత్రి 9 గంటకు 9 నిమిషా పాటు ఇళ్లలో లైట్లు ఆర్పేసి కొవ్వొత్తు, సెల్‌ ఫోన్‌ ఫ్లాష్‌ లైట్లు వెలిగించాని పిుపునిచ్చారు. దీనిపై కొన్ని వర్గా నుంచి విమర్శు వచ్చాయి. లైట్లు ఆర్పేయడం వెనుక శాస్త్రీయత ఏముందని కొన్ని రాజకీయ పార్టీు ప్రశ్నించాయి. ప్రజకు ఏం న్యాయం చేస్తున్నారు?, ఏ మేరకు బాధితును ఆదుకోవాలో చెప్పకుండా లైట్లు ఆర్పేసి, దీపాు వెలిగించమని చెప్పడం ఏంటని విమర్శించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రుతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న ప్రధానమంత్రి రాజకీయ పార్టీతో మాత్రం కనీసం చర్చించలేదని విమర్శించారు. దీంతో ప్రధాని పార్లమెంట్‌లో కనీసం ఐదుగురు ఎంపీ ప్రాతినిధ్యం ఉన్న పార్టీ ఫ్లోర్‌ లీడర్లతో సమావేశం కావాని నిర్ణయించారు.