బస్సులపై దాడి చేసిన 8మంది అరెస్టు

హైదరాబాద్‌: ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ సభకు హాజరై ఏపీఎన్జీవోలు తిరిగి వెళ్తుండగా బస్సులపై దాడి చేసిన 8 మందిని హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

తాజావార్తలు