చర్లపల్లి జైలును సందర్శించిన తెలంగాణ మంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సోమవారం చర్లపల్లి జైలును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన జైళ్లలో వైద్యుల కొరత తీరుస్తామని, ఖైదీల భోజనంలో నాణ్యత పెంచుతామని చెప్పారు.