రెండో వికెట్ కోల్పోయిన భారత్

ఢిల్లీ: భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 14వ ఓవర్ వద్ద జట్టు స్కోరు 50 పరుగు వద్ద రహెన రూపంలో రెండో వికెట్ పడిపోయింది. వెస్టిండీస్ బౌలర్ సమ్మీ బౌలింగ్‌లో బ్రవోకు క్యాచ్ ఇచ్చి తన వ్యక్తి గత స్కోరు 12 పరుగుల వద్ద రహెన ఔట్ అయ్యాడు.