90వేల టేకు మొక్కల పెంపకానికి 15లక్షల నిధులు మంజూరు

గంగాధర: మండలంలో ఉపాధిహామి పథకంలో భాగంగా వ్యవసాయ భూముల్లో 90వేల టూకు మొక్కల పెంపకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందెకోసం 15లక్షల రూపాయాలు మంజూరైనట్లు తెలిపారు.