పిడుగు పాటుతో వ్యక్తికి అశ్వస్థత
మహబూబాబాద్ (జనంసాక్షి): గూడూరు మండలంలోని ఏపూరు గ్రామ పంచాయితీ పరిధిలోని టేకులతండాలో ఆదివారం అర్ద రాత్రి గాలి బీభత్సం సృష్టించి బానోత్ పచ్య ఇంటివరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో బానోత్ కృష్ణ అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై స్వల్ప అస్వస్థకు గురై హన్మకొండ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నరు వారి ఆరోగ్య ప్రస్తుతం నిలకడగా గానే ఉందని వారు కుటుంబ సభ్యులు తెలిపారు.