ఆర్మూర్ లో ఏసీబీ దాడి

ఆర్మూర్ ( జనం సాక్షి):ఆర్మూర్ పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. పంచాయతీరాజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ బాధితుని నుండి రూ.7,000 లంచం డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజావార్తలు