ప్రతానం వేడుకలో

బూర్గంపహాడ్ (జనంసాక్షి): అదే గ్రామానికి చెందిన గొంది సాంబిరెడ్డి నాగేంద్ర దంపతుల కుమార్తె నాగలక్ష్మి, సంతోష్ రెడ్డి ప్రతానం వేడుకలో ఎమ్మెల్యే పాయం పాల్గొని కాబోయే నూతన వధువుకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఐ టి సి మేనేజర్ జంగల్ రావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, లక్ష్మీపురం మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాదం రమేష్ రెడ్డి, కైపు శ్రీనివాస రెడ్డి, భజన సతీష్, భజన ప్రసాద్, బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.