Author Archives: janamsakshi
అపాచీ పరిశ్రమలో స్టీమ్ యంత్ర పేలుడు
నెల్లూరు:నెల్లూరు జిల్లా తడ మండలంలోని మాంబట్టు అపాచీ పరిశ్రమలో స్టీమ్ యంత్రం పేలుడు ప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని హుటహుటిన ఆస్పత్రికి తరలించారు.
ప్రెస్ క్లబ్‌లో వేదిక భేటీ
హైదరాబాద్: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎన్నికల నిఘా వేదిక భేటీ అయింది.ఈ భేటీలో ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కర్తవ్యాలు పై చర్చంచారు.
బహిరంగ సభ
హైదరాబాద్: అవినీతీ నిర్మూలనపై సికింద్రాబాద్ వెస్లీ కళాశాలలో బహిరంగ సభ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నారు. అన్నా బృందం కేజ్రీవాల్,కిరణ్ బేడి హాజరుకానున్నారు.