శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులకు టేకు మొక్కలు సరఫరా చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ జి. వెంకట్రామిరెడ్డి తెలిపారు. …
కడప, మే 27 (జనంసాక్షి): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన ్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయనున్నారన్న ఉహగా నాలు బలంగా వినిపిస్తుండడంతో కడప జిల్లాలో పోలీసులు …
హుజురాబాద్ మే 27 (జనంసాక్షి): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని గత మూడు రోజులనుండి సిబిఐ అధికారులు విచారిస్తుండగా ముందస్తుగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు …
హుజురాబాద్ మే 27 (జనంసాక్షి): పోలీస్‌స్టేషన్‌లో గత ఆరు సంవత్సరాల నుండి కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న బాస్కర్‌రెడ్డి, శంకరయ్య, వేణుగోపాల్, బుచ్చినాయుడు, బదిలీ కావడంతో ఆదివారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో …
ఎల్కతుర్తి,మే 27, (జనంసాక్షి) మండలంలోని దామెర గ్రామ బోడ గుట్టను క్వారీ వ్యాపారులు బ్లాస్టింగ్‌లతో తొలుస్తుంంటే చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 8 సంవత్సరాల క్రితం …
పవర్‌హౌస్‌కాలనీ, మే 27, (జనంసాక్షి) గోదావరిఖనిలోని శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక వృద్ధాశ్రమంలో అనాథ వృద్దులకు ఆదివారం ట్రాఫిక్ సీిఐ బి.డేవిడ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తన వివాహ …
బసంత్‌నగర్, మే 27, (జనం సాక్షి) : రామగుండం మండలంలోని జయ్యారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతి విద్యాసంవత్సరం విజ యకేతనం ఎగురవేస్తున్నారు. ప్రతి యేడాది పదవ …
మే 27 (జనం సాక్షి) : జ్ఞానేంద్రియాలకు ప్రధానమైన మెదడును చురుకుగా ఉంచుకోవాలంటే చేస్తున్న పనిలో ఆ సక్తి కనబర్చాలని, ఆసక్తి ఉంటేనే జ్ఞాపకశక్తి పెరుగుతుందని సైకలాజికల్ …
సారంగాపూర్,మే 27(జనంసాక్షి) : మండలంలోని కోనాపూర్ గ్రామశివారులో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో పశుగ్రాసం, ఈతవనం దగ్ధంకాగా ఆదివారం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ …