అదానీ చేతుల్లో బీజేపీ స్టీరింగ్‌

BJP steering in Adani's handsహైదరాబాద్‌ : అదానీ చేతుల్లోకి బీజేపీ స్టీరింగ్‌ వెళ్లిపోయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ విషయాన్ని కప్పి పుచ్చేందుకు అబద్ధాల ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మత రాజకీయాలు చెల్లబోవని, 110 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని చెప్పారు.