రంగారెడ్డి
ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్
రంగారెడ్డి: కొండాపూర్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్ చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం.
రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం సృష్టించింది. కెనడా వెళుతున్న కుటుంబసభ్యుల వద్ద నాలుగు బుల్లెట్లు, 11 బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో డీఆర్ ఐ అధికారుల తనిఖీలు నిర్వహించారు. మస్కట్ నుంచి శంషాబాద్ వచ్చిన విమానంలో 4 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఎన్ టీయూ అధికారుల తనిఖీలు..
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్ లోని జాగృతి, భారత్, సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్ టీయూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
- ఎన్యుమరేషన్ ఫారాలు త్వరగా సమర్పించాలి
- కాక్రోచ్ పార్టీ విజయం.. కేంద్ర మంత్రి రాజీనామా
- హుస్సేన్‌నగర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా తినేటి జీవన్ ఎంపిక
- బిఆర్ స్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
- జనం మెచ్చిన నేత కేటీఆర్
- కల్లెడ బీపీఎం బాల్నే రాజుకు ‘డివిజన్ ఎక్స్‌లెన్స్’ అవార్డు
- గంభీరావుపేట మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్
- భీంగల్ పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు
- భీంగల్ పట్టణం కప్పల వాగులోకి వెంటనే నీటిని వదలండి
- విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ….హయత్‌నగర్‌లో కొవ్వొత్తుల ర్యాలీ
- మరిన్ని వార్తలు






