జాతీయం

గోడకూలి ఐదుగురు బాలల మృతి

న్యూఢిల్లీ: తూర్పు ఢీల్లీలో బుధవారం ఉదయం గోడ కూలటంతో ఐదుగురు బాలలు మరణించగా మరో బాలుడు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు.ఢిల్లీ శివారు డల్లూపూర్‌ గ్రామంలో ఉదయం …

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఆందోళన చేపట్టి ఈరోజు మొత్తం సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించింది. …

పారిశ్రామికోత్పత్తి సూచీ ప్రోత్సాహకరంగా ఉంది.:చిదంబరం

న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి సూచీ ప్రోత్సాహకరంగా ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం అన్నారు. విపక్ష నేతలను కలిశామని, ఐదు కీలక సంస్కరణల బిల్లులు ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నామని …

పారిశ్రామికోత్పత్తిలో వృద్థి

న్యూఢిల్లీ : భారత పారిశ్రామికోత్పత్తి సూచీ ఈ అక్టోబర్‌లో 8.2 శాతానికి పెరిగింది. గతేడాది అక్టోబర్‌లో 5 శాతం నమోదైన ఈ సూచీ క్రమంగా కోలుకొని 8.2 …

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ : విపక్షాలు ఆందోళన చేయడంతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. బొగ్గు గనుల కేటాయింపు విషయమై బీఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగారు. బొగ్గు …

స్వల్పంగా పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్‌ మాసంలో స్వల్పంగా పెరిగింది. గత నెలలో ఇది 9.75 నుంచి 9.90కు పెరిగినట్లు అధికారులు తెలిపారు.

9 సిలిండర్లపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది : వీరప్పమొయిలీ

న్యూఢిల్లీ: సిలిండర్ల పరిమితి 6 నుంచి 9కి పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 49 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 14 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

పండిట్‌ రవిశంకర్‌ కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రముఖ సితార్‌ విధ్యాంసుడు పండిట్‌ రవిశంకర్‌ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం అమెరికాలోని శాండియాగోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ …

డోప్‌ టెస్ట్‌లో పట్టుబడిన రెజ్లర్లు

శాంపిల్‌లో దోషిగా తేలితే చర్యలు రెండేళ్ల నిషేధం విధించే అవకాశం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11:  భారత క్రీడారంగాన్ని డోపింగ్‌ భూతం వెంటాడుతూనే ఉంది. ఈ ఏడాది పలువురు …

తాజావార్తలు