9 సిలిండర్లపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది : వీరప్పమొయిలీ

న్యూఢిల్లీ: సిలిండర్ల పరిమితి 6 నుంచి 9కి పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పారు. గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో నిన్న కేంద్రం తీసుకున్న సిలిండర్ల పరిమితి పెంపు నిర్ణయంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.