లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఆందోళన చేపట్టి ఈరోజు మొత్తం సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించింది. దాంతో ఉదయం నుంచీ వాయిదాలు పడుతూ వచ్చిన లోక్‌సభ చివరికి రేపటికి వాయిదా పడింది.