వార్తలు

గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్స్ నెరవేర్చాలి – మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి – మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు జనంసాక్షి, మంథని: గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని మంథని ఎమ్మెల్యే దుద్దుల్ల శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . శనివారం పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంథని మండల గ్రామ పంచాయతీ సిబ్బంది ఎమ్మెల్యే శ్రీధర్ బాబును కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ .. పంచాయతీ సిబ్బందినందరిని పర్మినెంట్ చేయాలని, పి.ఆర్.సి లో నిర్ణయించిన మినిమన్ బెసిక్ను వేతనంగా చెల్లించాలని , ఆ లోపు జీవో నెం. 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ. 19500,కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.22 750 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటును ఏర్పాటు చేయాలని ,ఆ గ్రాంట్ నుండే వేతనాలను చెల్లించాలన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న వారందరికీ వేతనాలు పెంచాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, వివిధ కేటగిరీలన్నింటినీ యధావిధిగా కొనసాగించాలన్నారు. కారోబార్, బిల్ కలెక్టర్ లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని వారికి పంచాయతీ అసిస్టెంట్ గా నామకరణం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మండలం అన్ని గ్రామపంచాయతీల సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

జనంసాక్షి, మంథని: గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని మంథని ఎమ్మెల్యే దుద్దుల్ల శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . శనివారం పెద్దపల్లి …

27వ వార్డులో జగదీష్ అన్న కప్ బహుమతుల అందజేత

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని 27వ వార్డులో శనివారం ఆ వార్డ్ కౌన్సిలర్ చిరివెళ్ల లక్ష్మి కాంతమ్మ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన జగదీష్ అన్న కప్ …

రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్  మఠం బిక్షపతి

-ఘన  సన్మానం -శ్రీ సీతారామ శివాంజనేయ దేవాలయంలో  సన్మానం సంగారెడ్డి బ్యూరో ,  జనం సాక్షి  , జూలై 22:తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్  …

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయలాను దర్శించుకున్న దక్షిణ మధ్య రైల్వే డి.ఆర్.యం

. అలంపూర్ జూలై 22( జనంసాక్షి )మహా శక్తి పిఠలలోఒకటైన జోగులాంబ బాల బ్రమేశ్వర స్వామి ఆలయాలను శనివారం దక్షిణ మధ్య రైల్వే డి ఆర్ యం …

బండి సంజయ్ ను కలిసిన భాజపా మండల నాయకులు

మండలంలోని సమస్యలపై వివరణ శాలువాతో సత్కారం మానకొండూరు, ఆర్ సి, జులై 22( జనం సాక్షి) కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ను మానకొండూరు …

జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరామర్శలు

జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం సిద్ధిపల్లె లో కర్రు వెంకటి, శాలపల్లె కు చెందిన బిల్ల భూమయ్య లు …

పంచాయతీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ యువ నాయకులు చల్ల తేజ మద్దతు మిర్యాలగూడ, జనం సాక్షి. సమస్యల సాధన కోసం గ్రామపంచాయతీ కార్మికులు చేపడుతున్న నిరాహార దీక్షలకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చల్ల తేజ మద్దతు తెలిపారు. శనివారం మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి ,దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో చేపడుతున్న నిరాహార దీక్షలకు చల్ల తేజ బృందం మద్దతు తెలియజేశారు. చల్లా తేజ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చల్ల తేజ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా కార్మికులు సమ్మే చేస్తుంటే కేసిఆర్ కి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, వారిని పట్టించుకోవడం లేదన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని కార్మికులకు మద్దతు తెలుపుతున్నామని భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయా మండలాల గ్రామపంచాయతీ కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చల్ల తేజకి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ కార్మికులందరూ అభినందనలు తెలియజేశారు.

మిర్యాలగూడ, జనం సాక్షి. సమస్యల సాధన కోసం గ్రామపంచాయతీ కార్మికులు చేపడుతున్న నిరాహార దీక్షలకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చల్ల తేజ మద్దతు తెలిపారు. శనివారం …

23న నిర్వహించనున్న డ్రోన్ ప్రదర్శన 28 కి వాయిదా జిల్లా కలెక్టర్ జి.రవికుమార్

నేర రహిత సమాజాన్ని తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడాలని , అందుకు కోర్టు కానిస్టేబుల్ పాత్ర ఎంతో కీలకమని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు …

నిరుపేద ఆడపిల్లల సంక్షేమానికి ‘ది పింక్ సర్కిల్’ ఫౌండేషన్ కృషి.

మల్కాజిగిరి,జనంసాక్షి.జూలై22 నిరుపేద ఆడపిల్లల విద్య,వైద్యము కోసం ‘ది పింక్ సర్కిల్’ ఫౌండేషన్ సంస్థ కృషి చేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు సుధ ధబ్రాల్ పేర్కొన్నారు.శనివారం సైనికపురి లోని …

సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు

– రూపాయలు 40 కోట్లు మంజూరు -రానున్న రోజుల్లో రెండు మున్సిపాలిటీలకు మహర్దశ టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింతా ప్రభాకర్ సంగారెడ్డి బ్యూరో,  జనం …

తాజావార్తలు