Wednesday, 4 November 2026

2010 ఐఏఎస్‌ ప్రొబేషనర్లకు సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగులు

హైదరాబాద్‌: 2010 సంవత్సరపు ఐఏఎస్‌ ప్రొబేషనర్లు ఏడుగురికి ప్రభుత్వం సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చింది. భద్రాచలం సబ్‌ కలెక్టరుగా నారాయణ భరత్‌ గుప్తా, భువనగిరి సబ్‌ కలెక్టరుగా డి. దివ్వ, వికారాబాద్‌ సబ్‌ కలెక్టరుగా ఆమ్రపాలి కాటా, గూడూరు సబ్‌ కలెక్టరుగా జె. నివాస్‌, మెదక్‌ సబ్‌ కలెక్టరుగా భారతి హొల్లికెరి, రంపచోడవరం సబ్‌ కలెక్టరుగా గండం చంద్రుడు, రాజంపేట సబ్‌ కలెక్టరుగా ప్రీతిమీనా నియమితులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *