జిల్లా కలెక్టర్‌ డివిజన్‌,మండల అధికారులతో సెట్‌ కాన్ఫరెన్స్‌

మెదక్‌: జిల్లాలోని డివిజన్‌, మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ దినకర్‌బాబు సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించరు. రైతులకు నష్ట పరిహారం కింద రూ.80కోట్లు మంజూరయ్యాయని ఈ నెలకరులోగా రైతుల ఖాతాలలో జమ చేయాలని అదేశించారు. ఎరువులు ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తీసుకొవాలని, మరుగుదోడ్లు నిర్మించుకునేందుకు చర్యలు తీసుకొవాలని తెలటిపారు.