ముగిసిన శ్రావణ మాస పూజలు
కీసర: శ్రావణ మాసం చివరి రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామి వారికి తైలాభిషేకం, అన్నపూజ కనుల పండువగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ నారాయణ శర్మ, కార్యనిర్వహణాధికారి తదితరులు పాల్గొన్నారు.