Tuesday, 3 November 2026

తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముకంగా లేదు:జవదేకర్‌

ఢిల్లీ: తెలంగాణపై బీజేపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతుంది. తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం సముకంగా లేదని జవదేకర్‌ విమర్శించారు. తెలంగాణ విమోచన దినాన్ని జరిపేందుకు ప్రభుత్వం వెనకాడుతుందని, ప్రతి విషయంలో తెలంగాణకు అన్యాయమే జరుగుతుందని తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టుల ద్వారా పూడ్చుకోవాల్సిన పరిస్థితి తెలంగాణలో నెలకొందని జవదేకర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *