ముఖ్యాంశాలు

మా చెవులు కొరుకుతున్నదెవరూ? ఫోన్‌ ట్యాంపింగ్‌లపై నిలదీసిన విపక్షాలు

ట్యాపింగ్‌ నిజం కాదన్న షిండే న్యూఢిల్లీ, మార్చి 1 (జనంసాక్షి) : ఫోన్‌ ట్యాంపరింగ్‌ వివాదంపై రాజ్యసభ శుక్రవారం అట్టుడికింది. బీజేపీ సీనియర్‌ అరుణ్‌ జైట్లీ ఫోన్‌ …

అగస్టా స్కాంపై విచారణకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ, మార్చి 1 (జనంసాక్షి) : అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణం కేసులో జోక్యం చేసుకొనేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరిం చింది. వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు …

నిరాశపర్చిన బాబ్లీ తీర్పు

సమర్థవంతంగా వాదన వినిపించలేకపోయిన సీమాంధ్ర సర్కార్‌ బాబ్లీని పూర్తి చేసుకోమని సుప్రీం తీర్పు హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (జనంసాక్షి): సుప్రీం కోర్టులో బాబ్లీపై ఇచ్చిన తీర్పు నిరాశ …

నాగా, మేఘా, త్రిపురాలో అధికార పక్షాలే విజేతలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) : నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర ఎన్నికల్లో అధికార పక్షాలే విజయభేరి మోగించాయి. గురు వారం త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ …

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

19 మంది మృతి.. పలువురికి గాయాలు కోల్‌కతా, ఫిబ్రవరి 27 (జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది దుర్మ రణం …

అగస్టాపై పార్లమెంటరీ కమిటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : అగస్టా హెలికాప్టర్‌ల కొనుగోలు కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం …

తెలంగాణ మీరు ఇవ్వకపోతే మేం ఇస్తాం : రాజ్‌నాథ్‌సింగ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం ఇవ్వకపోతే 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్‌డీఏ ఇస్తుందని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ …

తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత

మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయం …

రాజీనామా చేసిన ఎంపీలు పార్లమెంట్‌కు ఎలా వెళ్తారు?

అధిష్టానమే కాదు మీరు మోసం చేస్తున్నరు ఉత్తుత్తి మాటలను ప్రజలు గమనిస్తున్నరు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు.. కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఎప్పటికప్పుడు దాటవేత ధోరణి అవలంబిస్తోందని …

రూపాయి బలోపేతానికి చిదంబరం మార్క్‌ కసరత్తు

ఆర్థిక సర్వే నివేదికను సభలో ప్రవేశపెట్టిన విత్త మంత్రి సబ్సిడీలపై కోత.. వృద్ధి రేటు ఆరు లోపే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : రూపాయి బలోపేతానికి …

తాజావార్తలు