ముఖ్యాంశాలు

రావణుడే మొదటి విమానం వాడాడా?

` పరిశోధన జరపండి ` 5 మిలియన్‌ శ్రీలంక రూపీస్‌ను విడుదల చేసిన లంక సర్కారు కొలంబో,నవంబరు 15(జనంసాక్షి):లంకాధీశుడు రావణుడి వద్ద నిజంగానే విమానాలు ఉన్నాయా? ఇతిహాసగాథ …

సూర్యాస్తమయం తరువాత కూడా పోస్టుమార్టం

` బ్రిటీష్‌ చట్టానికి చెల్లుచీటి దిల్లీ,నవంబరు 15(జనంసాక్షి): ఎవరైనా వ్యక్తి చనిపోయిన సందర్భంలో మెడికోలీగల్‌ కేసులన్నింటికీ చట్టప్రకారం పోస్టుమార్టం చేస్తారనే విషయం తెలిసిందే. అయితే, అలాంటి మృతదేహాలకు …

మునిగిపోయిన ‘ఆశ’లు…

` మానేరు వాగులో ఐదుగురు విద్యార్ధుల గల్లంతు ` ఒకరు మృతి.. మిగిలిన వారి కోసం గాలింపు ` సిరిసిల్ల రాజీవ్‌నగర్‌లో అలుముకున్న విషాదం రాజన్నసిరిసిల్లబ్యూరో, నవంబర్‌ …

కేంద్రం ధాన్యం కొనదు.. రాష్ట్రంలో బీజేపీ శాఖ ద్వందవైఖరి

తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న భాజపా వైఖరిపై కేసీఆర్‌ అధ్యతన నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం హైదరాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి): తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఆ …

కాలుష్యానికి రైతులు కారకులా?

` నివారించడం చేతకాక నెపం పెడతారా! ` నేడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయండి ` మండిపడ్డ సుప్రీం ` పంజాబ్‌,యూపీ సీిఎస్‌లు హాజరుకావాలని ఆదేశం న్యూఢల్లీి,నవంబరు …

దేశజీడీపీ పెంచడంలో గర్వించదగ్గ స్థాయిలో తెలంగాణ

` తెలంగాణ ప్రగతికి కేంద్రం సహకరించాలి ` మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి):దేశ ఆర్థిక ప్రగతి రథానికి రాష్ట్రాలే చోదకశక్తులని, రాష్ట్రాల బలమే దేశ బలమని పరిశ్రమల …

మా సర్కారు వల్లే గిరిజనులకు గుర్తింపు

` బిర్సాముండాకు ఘనంగా నివాళి అర్పించిన మోడీ ` భోపాల్‌లో జనజాతీయ గౌరవ్‌ దివస్‌లో ప్రసంగం భోపాల్‌,నవంబరు 15(జనంసాక్షి):చరిత్రలో ఆదివాసీ నేతలకు తగిన గుర్తింపు లభించలేదని ప్రధాని …

ఆదివాసీ యోధుడు బిర్సాముండాకు సీఎం కేసీఆర్‌ నివాళి

హైదరాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి):ఆదివాసీ గిరిజన నాయకుడు, భారత స్వాతంత్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. స్వరాజ్యం కోసం, ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం కోసం …

యాసంగిపంట కేంద్రం కొంటుందా?లేదా?

` బండి పర్యటనలో ఉద్రిక్తత ` ఐకేపీ సెంటర్‌ వద్ద టిఆర్‌ఎస్‌ నిరసనలు ` కేంద్రంతో ధాన్యం కొనుగోలు ప్రకటన చేయించాలని డిమాండ్‌ నల్లగొండ,నవంబరు 15(జనంసాక్షి): నల్లగొండ …

డ్రగ్స్‌ కట్టడికి ముఖ్యమంత్రులు ప్రాధాన్యం ఇవ్వాలి :

  ` సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అమరావతి,నవంబరు 14(జనంసాక్షి): డ్రగ్స్‌ కట్టడికి ముఖ్యమంత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా …