ముఖ్యాంశాలు

అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులు..

దిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు చెందిన స్థిరాస్తులను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు కంపెనీలకు చెందిన దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉన్న …

29నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

` వెల్లడిరచిన స్పీకర్‌ ఓం బిర్లా న్యూఢల్లీి,నవంబరు 20(జనంసాక్షి): పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ …

ఇండోర్‌కు ఐదోసారి స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డు

` అందజేసిన రాష్ట్రపతి న్యూఢల్లీి,నవంబరు 20(జనంసాక్షి):దేశంలో స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు తొలి ర్యాంక్‌ దక్కింది. ఆ నగరానికి మొదటి ర్యాంక్‌ దక్కడం ఇది అయిదోసారి. ఈ …

పోరు ఆగదు

      `గమ్యం ముద్దాడేవరకు… ` ట్రాక్టర్ల ర్యాలీ కొనసాగిస్తాం ` సరిహద్దును ఖాళీ చేయం ` రాకేష్‌ టికాయిత్‌ దిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): వ్యవసాయ చట్టాల …

శబరిమల యాత్రకు ఆటంకం

` ఉప్పొంగిన పంబానది తిరువనంతపురం,నవంబరు 20(జనంసాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సీమ జిల్లాలతో పాటు తమిళనాడు, …

ఢల్లీిలోనే తేల్చుకుంటాం

` ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టత ఇవ్వండి ` అమరులైన రైతుకుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ` కేంద్రం కూడా …

జై కిసాన్‌..

  గెలిచిన రైతు ఉద్యమం ` సాగుచట్టాలు వెనక్కు.. ` పార్లమెంట్‌లో ప్రకటిస్తాం ` మోదీ సంచలన ప్రకటన రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ ` రాజకీయపార్టీలు, …

రైతులు విజయం సాధించినతీరు అద్భుతం

హైదరాబాద్‌జనం సాక్షి  ) : రైతులు విజయం సాధించినతీరు అద్భుతమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి రైతు శక్తిని, పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వానికి రుచి …

తిరుపతిని ముంచెత్తిన వరద

` స్తంభించిన జనజీవనం ` తిరుమల కనుమదారిలో విరిగిపడిన కొండచరియలు ` జిల్లాలో విద్యాసంస్థలకు గురు,శుక్రవారాలు సెలవు ` రేణిగుంటలో దిగని విమానాలు తిరుపతి,నవంబరు 18(జనంసాక్షి): చిత్తూరు …

దుస్తులపై నుంచి తాకినా లైంగిక వేధింపు

` బాంబై హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం దిల్లీ,నవంబరు 18(జనంసాక్షి): ‘‘బాలిక శరీరాన్ని నిందితుడు నేరుగా తాకనప్పుడు (స్కిన్‌`టు`స్కిన్‌ కాంటాక్ట్‌ లేనప్పుడు), ఆ చర్య పోక్సో చట్ట …