ముఖ్యాంశాలు

తెలంగాణ పెండిరగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయండి

` రైల్వే జీఎంతో రాష్ట్ర ఎంపీల భేటీ హైదరాబాద్‌,అక్టోబరు 5(జనంసాక్షి): సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా …

కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఓ మిథ్య.. ` అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌

  హైదరాబాద్‌,అక్టోబరు 5(జనంసాక్షి):కరోనా సమయంలో పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఉప సంహరణ ప్యాకేజీ మిథ్యగా మారిందని మంత్రి కేటీ రామారావు విమర్శించారు. …

దళితబంధు నిధులు ఎక్కడివో చెప్పండి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

హైదరాబాద్‌,అక్టోబరు 5(జనంసాక్షి): సమాజంలో దళితులు, పేదలు ఎదగాలని కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ కోరుకుంటోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ‘దళితబంధు’ అమలు కావాలని …

రైతులపై బీజేపీ రాక్షసంగా వ్యవహరిస్తోంది

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ హైదరాబాద్‌,అక్టోబరు 5(జనంసాక్షి):యూపీలోని లఖింపుర్‌ ఖేరి ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పీవీ మార్గ్‌లోని పీపుల్స్‌ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం …

24 గంటల్లో ప్రియాంకా గాంధీని విడుదల చేయండి

` నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ఆగ్రహం ` నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చండీగఢ్‌,అక్టోబరు 5(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన …

లఖింపుర్‌ఖేరి ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించండి

` సీజేఐకు యూపీ న్యాయవాదుల లేఖ లఖ్‌నవూ,అక్టోబరు 5(జనంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు …

దళితబంధు అమలుకు చిత్తశుద్దితో కృషి

` తెలంగాణ ఏర్పాటు స్ఫూర్తితో వారి ఉద్ధరణ ` వందశాతం సబ్సిడీతో వారు వ్యాపారాలు చేసుకునే ఛాన్స్‌ ` హుజురాబాద్‌ కోసమే అన్న ఆరోపణల్లో నిజం లేదు …

సింగరేణి లాభాల్లో కార్మికులకు 29శాతం వాటా

` ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయం ` దసరాకన్నా ముందే చెల్లించాలని సిఎండీ శ్రీధర్‌కు ఆదేశం ` కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరముందని …

కేటీఆర్‌ కారుకు చలాన్‌

` చట్టం ముందు అందరూ సమానులే ` కానిస్టేబుల్‌కు సన్మానం హైదరాబాద్‌,అక్టోబరు 4(జనంసాక్షి):రెండు రోజుల క్రితం తన వాహనానికి చలాన్‌ విధించిన ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఐలయ్యను రాష్ట్ర …

తెలంగాణపై కేంద్రం వివక్ష

` అయినా అధిగమిస్తాం ` అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబరు 4(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పర్యాటకం, ఇతర …