ముఖ్యాంశాలు

నేడు భారత్‌ బంద్‌` మద్ధతు ప్రకటించిన పలురాజకీయ పార్టీలు

  న్యూఢల్లీి,సెప్టెంబరు 26(జనంసాక్షి): కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం భారత్‌ బంద్‌ నిర్వహించనున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా తెలిపింది. ఈ …

నదుల పరిరక్షణకు సమష్టి కృషి అవసరం` మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ

దిల్లీ,సెప్టెంబరు 26(జనంసాక్షి): నదులను కాలుష్య రహితం చేసేందుకు దేశ ప్రజల సమష్టి కృషి అవసరమని ప్రధాని మోదీ అన్నారు. నదులు కేవలం ప్రకృతి సంబంధమైనవే కావని.. తల్లి …

బలహీన వర్గాల స్పూర్తి ప్రదాత, ప్రముఖ తెలంగాణ వాది కొండ లక్ష్మన్‌ బాపూజీ ` సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,సెప్టెంబరు 26(జనంసాక్షి):బడుగు, బలహీన వర్గాలకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్ఫూర్తి ప్రధాత, గొప్ప ప్రజాస్వామిక వాది అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. రేపు కొండ లక్ష్మణ్‌ బాపూజీ …

దేశ అంతర్గత భద్రతకు మావోయిస్టులే పెను సవాల్‌

మావోయిస్టులకు నిధులు దక్కకుండా చూడండి ` కూంబింగ్‌ పెంచి నిర్మూలించండి` మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్‌షా దిల్లీ,సెప్టెంబరు 26(జనంసాక్షి):దేశంలో మావోయిస్టులను కట్టడి చేసేందుకు కూంబింగ్‌ను ముమ్మరం …

నేనంటే మోదీకి దడ ` మమత ఫైర్‌

కోల్‌కతా,సెప్టెంబరు 25(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. ఇటలీలో వచ్చేనెల జరుగనున్న ప్రపంచ శాంతి సదస్సుకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం మమతాబెనర్జికి అనుమతి …

సీమ ఎత్తిపోతలు ఆపండి

` కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ ` కృష్ణా,గోదావరి వివాదాలపైనా మంత్రితో చర్చలు న్యూఢల్లీి,సెప్టెంబరు 25(జనంసాక్షి):పాలమూరు రంగారెడ్డికి పూర్తిస్థాయి అనుమతులివ్వాలని కేంద్రమంత్రి గజేంద్ర …

ఆక్రమిత కాశ్మీర్‌ను ఖాళీచేయండి

ఉగ్రవాద చర్యలను ఎగదోయడం మానుకోవాలి ఉగ్రమూకలకు అండగా ఉండడం దానికి అలవాటే ట్విన్‌ టవర్స్‌ కూలిచిన లాడెనకు ఆశ్రయమించిన ఘనతవారిది ఐరాస వేదికగా పాక్‌ చెంప చెళ్లుమనిపించిన …

కాంగ్రెస్‌ కప్పులో తుఫాన్‌

జగ్గారెడ్డి వ్యాఖ్యలతో అదిష్టానం సీరియస్‌ గట్టిగా మండదలించడంతో వెనక్కి తగ్గిన జగ్గారెడ్డి తమది అన్నదమ్ముల పంచాయితీ అంటూ సంజాయిషీ రేవంత్‌ రెడ్డితో విభేదాలు లేవని వ్యాఖ్య గాంధీభవన్‌ …

బైడెన్‌ జీ.. మా రైతు సమస్యలపైనా దృష్టి సారించండి..

` మోదీ`బైడెన్‌ సమావేశం సందర్భంగా రైతు సంఘం నేత రాకేశ్‌ టికాయిత్‌ ట్వీట్‌ దిల్లీ,సెప్టెంబరు 24(జనంసాక్షి): భారత ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దృష్టి సారించాలని …

వరవరరావుకు స్వల్ప ఊరట

ముంబయి,సెప్టెంబరు 24(జనంసాక్షి):భీమా కోరేగావ్‌ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావు.. తన బెయిల్‌ పొడిగించాలంటూ బాంబే హై కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌పై స్వల్ప ఊరట లభించింది. …