ముఖ్యాంశాలు

డీఎంకే సభ్యులంతా సస్పెన్షన్‌

చెన్నై,ఆగస్టు 17(జనంసాక్షి): తమిళనాడు అసెంబ్లీ నుంచి డీఎంకే పార్టీకి చెందిన మొత్తం 89 మంది ఎమ్మెల్యేలను వారం రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై …

శతాబ్ధాల నాటి పురాతనమైన బంకర్

ముంబైలోని మహారాష్ట్ర గవర్నర్ అధికార నివాసం రాజ్‌ భవన్‌ లో పురాతన బంకర్‌ ను కనుగొన్నారు. శతాబ్ధాల నాటి పురాతనమైన ఈ బంకర్‌ ను మహారాష్ట్ర గవర్నర్‌ …

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల క్యాంప్‌లు..

ఛత్తీస్‌గఢ్ : కాంకేర్ జిల్లాలో 12కు పైగా మావోయిస్టుల క్యాంపులను పోలీసులు ధ్వంసం చేశారు. క్యాంపుల నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. …

కొత్త జిల్లాలపై 10న అఖిలపక్షం

– సీఎం కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌,ఆగస్టు 16(జనంసాక్షి):దసరా నుంచి కొత్త జిల్లాలను ఉనికిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ పై చర్చించేందుకు …

కాశ్మీర్‌లో మరో నలుగురి మృతి

శ్రీనగర్‌,ఆగస్టు 16(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. బుద్గాం జిల్లాలో భద్రతా సిబ్బంది, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు యువకులు మృతిచెందారు. దీంతో గత నెల …

నయీం నన్నుకూడా బెదిరించాడు

– కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆదిలాబాద్‌,ఆగస్టు 16(జనంసాక్షి):నల్లగొండ జిల్లాలో నయీం ముఠా ఆగడాల గురించి తాము గతంలోనే నాటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి చెప్పామని, కానీ …

భూసేకరణ చేసుకోండి

– జీవో 123 స్థానంలో 190 జీవో విడుదల హైదరాబాద్‌,ఆగస్టు 16(జనంసాక్షి):మెదక్‌ జిల్లాలో నిమ్జ్‌ భూముల సేకరణకు హైకోర్టు అనుమతిచ్చింది. పరిశ్రమలు ఏర్పాటు చేసే వరకు భూములను …

సర్కారీ బ్యాంకులు మెరుగుపడాలి

– రఘురామరాజన్‌ సంచలన వ్యాఖ్యలు ముంబై,ఆగస్టు 16(జనంసాక్షి): ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనను మెరుగుపర్చాలని ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సూచించారు.  తీవ్రమైన పోటీ వాతావరణం నేపథ్యంలో …

పేదల జీవితంలో మార్పు వస్తేనే స్వరాజ్యం

– ఎర్రకోట నుంచి మోదీ ప్రసంగం న్యూఢిల్లీ,ఆగస్టు 15(జనంసాక్షి): స్వరాజ్యం నుంచి సురాజ్యం చేయడమే మన లక్ష్యమని, ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో పాటిస్తే సురాజ్యం …

రాజ్‌భవన్‌లో ఇద్దరు చంద్రులు

హైదరాబాద్‌ ,ఆగస్టు 15(జనంసాక్షి):స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహిస్తున్న ఎట్‌ ¬ం కార్యక్రమానికి తెలగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ హాజరయ్యారు. గవర్నర్‌ నరసింహన్‌ నివాసంలో ఇద్దరు …

తాజావార్తలు