బకొత్తగూడెం ఆర్పీఎఫ్ సస్పెన్షన్
ఖమ్మం:కొత్తగూడెం ఆర్పీఎఫ్ సీఐ విజయ్‌కుమార్ సస్పెన్షస్‌కు గురయ్యారు. కొత్తగూడెం ఆర్పీఎఫ్ ఎస్‌ఐ భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో విజయ్‌కుమార్‌ను ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు.
ఖమ్మం:కొత్తగూడెం ఆర్పీఎఫ్ సీఐ విజయ్‌కుమార్ సస్పెన్షస్‌కు గురయ్యారు. కొత్తగూడెం ఆర్పీఎఫ్ ఎస్‌ఐ భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో విజయ్‌కుమార్‌ను ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలో ప్రవేశించాయి. ఇవి రాయల సీమను తాకాయని 48 గంటల్లో రాష్ట్రంలో పూర్తిగా విస్తరించానున్నాయని వాతావణశాఖ అధికారులు తెలిపారు.
ఖమ్మం: ఇల్లందులోని ప్రభుత్వ వైద్యశాల ప్రాంతంలో నడిరోడ్డుపై మావోయిస్ట్ మాజి దలకమాండర్‌ను నరసింహనువేట కోడవల్లతో నరికి చంపినారు సంఘటన స్థలనికి పోలిసులు చేరుకుని విచారిస్తున్నారు.