అవనిగడ్డ వద్ద బస్సు బోల్తా
విజయవాడ: విజయవాడ నుండి హంసలదీవికి విహారయాత్రకు వెళ్తుండగా అవనిగడ్డ వద్ద స్కూల్ బస్సు బోల్తాపడింది. ఇందులో ఉపాధ్యాయుడు మృతి చెందినాడు ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయినాయి ఒకరి పరిస్థితి విషమంగ ఉంది.