విద్య

జామా మసీదు ముఫ్తీ ఖుబైబ్‌ రూమీపై కేసు నమోదు

ఆగ్రా,ఆగస్ట్‌18(జనంసాక్షి): జాతీయ జెండాను అవమానించినందుకు రాయల్‌ జామా మసీదు ముఫ్తీ ఖుబైబ్‌ రూమీపై కేసు నమోదు చేసినట్లు మంటోలా పోలీసులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా మసీదులో …

దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో భారీ భూకంపం

రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.1 గా నమోదు వనువాటు,ఆగస్ట్‌18(జనంసాక్షి): దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలోని ద్వీప దేశం అయిన వనువాటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూప్రకంపనల …

హైతీలో ప్రకృతి ప్రకోపానికి 1,941 మంది బలి

దాదాపు పదివేలమందికి గాయాలు హైతీ,ఆగస్ట్‌18(జనంసాక్షి): ప్రకృతి ప్రకోపం హైతీని కుదిపేసింది. ఎంతోమందిని నిరాశ్రయులను చేసింది. మరెంతోమంది చిన్నారులను అనాథలను చేసి రోడ్డున పడేసింది. గత శనివారం 7.2 …

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను ప్రకటించిన కేంద్రం

ఏపీలో ఇద్దరికి, తెలంగాణలో ఇద్దరికి చోటు దేశవ్యాప్తంగా 44 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ …

20వేల కోట్లతో సోలార్‌ లైట్‌ స్కీమ్‌

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నితీష్‌ సర్కార్‌ కీలక నిర్ణయం బీహార్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): బీహార్‌ లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నితీష్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. …

అక్రమ సంబంధానికి రక్షణ కోసం హైకోర్టుకెక్కిన జంట

ఆమెకు పెళ్లయ్యింది.. భర్తతో గొడవలు అయ్యాయి. దీంతో విసిగి వేసారిన భార్య భర్త నుంచి దూరమైంది. అయితే తనకన్నా మూడేళ్లు చిన్నవాడైన యువకుడితో ఆమెకు సంబంధం ఏర్పడిరది.. …

అతి పెద్ద లోహ నిక్షేపాలు తాలిబన్ల హస్తగతం

కాబూల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఆప్ఘనిస్తాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ఆ దేశంలో ఉన్న ప్రజలు భయంతో పారిపోతున్నారు. కాబుల్‌ ఎయిర్‌ పోర్ట్లో భారీ సంఖ్యలో జనాలు ఉన్న వీడియోలు ప్రస్తుతం …

ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌?

మైదానాల్లోకి ప్రేక్షకులకు అనుమతి న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సెకెండ్‌ ఎడిషన్‌ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో …

సుడోకో సృష్టికర్త మృతి

టోక్యో,ఆగస్ట్‌18(జనంసాక్షి): ప్రముఖ పజిల్‌ గేమ్‌ సుడోకోను సృష్టించిన మాకి కాజి(69) బైల్‌ డక్ట్‌ క్యాన్సర్‌తో మృతి చెందారు. టోక్యో మెట్రో ప్రాంతానికి చెందిన మిటాకా సిటీలో ఆయన …

జపాన్‌ గ్రాండ్‌ ప్రీ వెంట్‌ రద్దు

టోక్యో,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఫార్ములావన్‌కు చెందిన జపాన్‌ గ్రాండ్‌ ప్రీ ఈవెంట్‌ను ఈ ఏడాది రద్దు చేశారు. ఆ ఈవెంట్‌ను అక్టోబర్‌ 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాల్సి …