విద్య

కరోనా వేవ్‌లో పాసయిన వారిని గుర్తించం

ప్రభుత్వం పేరుత వైరల్‌గా మారిన పోస్ట్‌ అది బోగస్‌ అంటూ వివరణ ఇచ్చి ప్రభుత్వం న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌, సెకండ్‌ వేవ్‌ కారణంగా ప్రభుత్వం …

సుప్రీంకోర్టుకు 9మంది కొత్త జడ్జిలు

సిఫార్సు చేసిన కొలీజియం ముగ్గురు మహిళల్లో హిమాకోహ్లి పేరు న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కొహ్లీ సుప్రీం కోర్టుకు వెళ్ళనున్నారు. సుప్రీం జడ్జిలుగా …

సునందాపుష్కర్‌ మృతి కేసులో శశిథరూర్‌ నిర్దోషి

కేసును కొట్టేసిన ఢల్లీి సెషన్స్‌ కోర్టు న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): సునంద పుష్కర్‌ మృతి కేసులో నిందితుడైన ఆమె భర్త, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ను ఢల్లీి సెషన్స్‌ కోర్టు …

తాలిబన్లతో పోరాడిన మహిళా గవర్నర్‌ లొంగుబాటు

పలుచోట్ల తాలబన్లకు వ్యతిరేకంగా మహిళల నిరసన న్యూస్‌ ఛానళ్లలో మహిళా యాంకర్ల తొలగింపు కాబూల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఒకప్పుడు తాలిబాన్లతో పోరాడటానికి తుపాకీ పట్టిన అఫ్ఘనిస్థాన్‌ మొట్టమొదటి మహిళా గవర్నర్‌ …

దేశంలో మళ్లీ స్వల్పంగా పెరిగిన కేసులు

35,178 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్రం వెల్లడి కర్నాటకలో కరోనానంతర పరీక్షల్లో టిబి టెస్ట్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మంగళవారం25వేలకు దిగిరాగా.. …

20 ఏళ్ల విదేశీ సైన్యాన్ని తరిమికొట్టాం

` ఎవర్నీ శత్రువులుగా చూడం ` మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వం ` మహిళల అన్ని హక్కులు కల్పిస్తాం ` ప్రభుత్వంలోనూ భాగస్వామ్యాన్ని కల్పిస్తాం ` …

పడిపోతున్న సిఎం జగన్‌ గ్రాఫ్‌

ఏడాదిన్నరలో ఇప్పటికీ ఎంతో తేడా ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ఇండియాటుడే సర్వే న్యూఢల్లీి,ఆగస్టు17(జనంసాక్షి): ఏడాదిన్నర క్రితం వరకు దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ …

ప్రాథమికక హక్కులకు భంగం వాటిల్లుతోంది

మౌనం సరికాదన్న సోనియాగాంధీ న్యూఢల్లీి,ఆగస్ట్‌17(జనంసాక్షి): ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగానికి భంగం వాటిల్లుతున్న వేళ నిశ్శబ్దంగా ఉండడం సరికాదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య మంటే …

ఒంటరిగానే ఉన్నాం

దమ్ముంటే చంపండి అన్ర మహిళా మేయర్‌ కాబూల్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): తాను తాలిబన్ల కోసమే వెయిట్‌ చేస్తున్నానని.. వచ్చి తనను చంపాలని ఆఫ్ఘనిస్తాన్‌ లో మొదటిసారి మహిళా మేయర్‌ గా …

హరిగఢ్‌గా అలీఘడ్‌

యూపిలో పాతపేర్ల పునరుద్దరణ లక్నో,ఆగస్ట్‌17(జనంసాక్షి):: యూపీలో యోగి ఆదిత్యానాధ్‌ సారధ్యంలోని పాలక బీజేపీ ప్రభుత్వం పట్టణాలకు పాత పేర్ను పునరుద్దరించే పనిలో పడిరది. గతంలో ఉన్న పేర్లకు …