వీడీయొస్
కామన్వెల్త్ హెవీ వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో సుధీర్ బంగారు పతకం కైవసం
పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్ తొలిసారి కామన్వెల్త్ హెవీ వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. మొదటి ప్రయత్నంలో 208 కేజీలను ఎత్తిన సుధీర్.. రెండో ప్రయత్నంలో 212 కేజీలను విజయవంతంగా లిఫ్ట్ చేశాడు. మూడో ప్రయత్నంలో 217 కేజీలకు ప్రయత్నించినా సఫలం కాలేదు. అయితే మొత్తం 134.5 పాయింట్లు సాధించిన సుధీర్ స్వర్ణపతకం నెగ్గాడు. దీంతో … వివరాలు
“స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ ” వేడుకల పై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ జనంసాక్షిః హైదరాబాద్ : భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుకలపై ప్రగతి భవన్లో కే కేశవరావు కమిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. వజ్రోత్సవ వేడుకల కార్యాచరణను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి … వివరాలు
అయితే అయ్యర్‌పై వేటు తప్పదా!
వెస్టిండీస్‌తో టీమిండియా రెండో టీ20 నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టు ఎంపిక విషయంలో యాజమాన్యానికి చిక్కులు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఎవరికి తుది జట్టులో చోటు ఇవ్వాలి.. ఎవరిని తప్పించాలనేది టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారిందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లలో రిషభ్ పంత్ … వివరాలు
ప్రపంచ రికార్డు @ కెప్టెన్ రోహిత్ శర్మ
వెస్టిండీస్‌తో రెండో టీ20కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. సెయింట్ కిట్స్ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 1) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రోహిత్ మరో 57 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో 3500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో … వివరాలు
అచింత షూలి బంగారు పతకం సొంతం
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ల జోరు కొనసాగుతున్నది. వెయిట్ లిఫ్టర్లు మరో స్వర్ణాన్ని భారత్ ఖాతాలో వేశారు. పురుషుల 73 కేజీల విభాగంలో 20 ఏండ్ల అచింత షూలి (Achinta Sheuli) బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. స్నాచ్ తొలి ప్రయత్నంలోనే 137 కేజీల … వివరాలు
రెండు వికెట్లు తీసి విండీస్‌కు భారీ జలక్
వెస్టిండీస్‌తో జరిగిన మూడవ వన్డేలో స్పీడ్ బౌలర్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. విండీస్ బ్యాటర్లను వెంట వెంటనే ఔట్ చేశాడు. రెండవ ఓవర్లో కైల్ మేయర్స్, షామర్ బ్రూక్స్ వికెట్లను తీశాడు. మూడు బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు తీసి విండీస్‌కు భారీ జలక్ ఇచ్చాడు. మూడవ వన్డేలో ఇండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం … వివరాలు
ఆధిపత్యం చాటుకున్న జుకోవిచ్
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి నేడు ఫైనల్లో తలపడనున్న స్టార్ లండన్,జూలై9 ( జనంసాక్షి): మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సెర్బియా టెన్నిస్ స్టార్, డిఫెండిరగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెవిూఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 2 గంటల 34 … వివరాలు
ఆస్టేల్రియా 298/5.. లంకతో రెండో టెస్టు
గాలె,జూలై9 ( జనంసాక్షి): స్టీవ్ స్మిత్ (109 బ్యాటింగ్), లబుషేన్ (104) శతకాలతో విజృంభించడంతో శ్రీలంకతో రెండో టెస్టులో ఆస్టేల్రియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. స్మిత్, లబుషేన్ సూపర్ ఇన్నింగ్స్‌తో తొలిరోజు శనివారం ఆట ముగిసేసరికి 5 వికెట్లకు 298 పరుగులు చేసింది. స్మిత్‌కు తోడుగా అలెక్స్ … వివరాలు