సీమాంధ్ర

అనుమానం పెనుభూతమై..

పెదవేగి(పశ్చిమగోదావరి) : అనుమానం పెనుభూతమై ఓ వ్యక్తి కట్టుకున్న భార్యని అతికిరాతకంగా కడతేర్చాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెద వేగిమండలం కే.కన్నాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామును చోటుచేసుకుంది. …

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీ.ఎస్ ఠాకూర్,  సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణ దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు …

10న జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపిక

తిరుపతి,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): చిత్తూరు జిల్లా ఆంధ్రా క్రికెట్‌ సంఘం  ఆధ్వర్యంలో జిల్లా సీనియర్‌ జట్టు ఎంపిక తిరుపతిలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు  తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తిరుపతి …

బాబుల అవినీతి కూడా బద్దలవుతుంది: ధర్మాన

విశాఖపట్టణం,ఏప్రిల్‌7 :  రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌ అవినీతికి పాల్పడుతున్నారని వీరి రంగు కూడా పనామా పేపర్లలో లాగా బయటపడక తప్పదని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన …

ఆగివున్న లారీని ఢీకొన్న బైకు

ఇద్దరు విద్యార్థుల దుర్మరణం కడప,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): కడప జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.  ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొన్న ఘటనలో …

అవినీతి కార్యకలాపాలపై బాబు సీరియస్‌..?

నేతల చిట్టాలో పదవులు పోగొట్టుకునే వారెవరో విజయవాడ,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): కొందరు మంత్రుల అవినీతిపై సిఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవారిని సహించబోనని ఒకింత ఘాటుగానే …

అసలు సమస్యల్లా ఉద్యోగలు వసతి

తాత్కాలిక హాస్టళ్లు కావాలంటున్న నేతలు? విజయవాడ,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): ఓ వైపు తాత్కాలిక రాజధాని వద్ద సచివాలయ నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి. జూన్‌ నాటికి ఇక్కడి నుంచే కార్యకలాపాలు …

మందుపాతర పేలుడులో ముగ్గురు జవాన్లకు గాయాలు

విశాఖపట్నం: మావోయిస్టులు పేల్చిన మందుపాత్ర ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్నం జిల్లా ముంచుంగిపుట్టి వద్ద చోటుచేసుకుంది. కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ …

మండుతున్న ఎండలకు తోడు వడగాల్పులు

సకాలంలో రుతుపవనాలు ఉంటాయంటున్న వాతావరణ శాఖ విశాఖపట్టణం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి):  మండుతున్న ఎండలతో తెలుగు రాష్టాల్రు విలవిల్లాడుతున్నాయి. రోజురోజుకు ఎండలు పెరుగుతూ ఉష్ణోగ్రతలు పెంచుతున్నాయి. నిప్పు కణికల్లాంటి ఉష్ణతీవ్రతతో రాయలసీమ, …

కేబినేట్‌లో గిరిజనులకు స్థానమేదీ?

విశాఖపట్టణం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): రాష్ట్ర కేబినేట్‌లో గిరిజన ఎమ్యెల్యేకు ఎవరికీ స్థానం లేకపోవడంతో గిరిజనాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పసుపులేటి బాలరాజు అన్నారు. రాష్ట్రంలో ఎస్టీ …

తాజావార్తలు