Wednesday, 25 November 2026

సీమాంధ్ర

పాతాళగంగలో విరిగిపడుతున్న కొండచరియలు

కర్నూలు : శ్రీశైలం సమీపంలోగల పాతాళగంగలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షానికి కొండచరియలు విరిగి పైనుంచి పడుతున్నాయి. దీంతో భక్తులు కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేగాక వచ్చే నెల 12వ…

మూగయువతిపై సామూహిక అత్యాచారం

ప్రకాశం: ఒంగోలు పట్టణంలో దారుణం జరిగింది. ఒంగోలు జనార్దన్‌కాలనీలో మూగ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలని వైద్య పరీక్షల కోసం…

ప్రేమకు రెండు ప్రాణాలు బలి

 గుంటూరు: గుంటూరు నిజాంపట్నం మండలం మహ్మదీయపాలెంలో జరిగిన ప్రేమికుల మృతి ఇరు వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ప్రేయసి జాస్మిన్ ఆత్మహత్య చేసుకోగా, ప్రియుడు శ్రీసాయి గ్రామస్థుల దాడిలో మరణించాడు. దీంతో ఇరు వర్గాల మధ్య గ్రామంలో ప్రతీకార జ్వాలలు…

ప్రకాశం బ్యారేజీ కుడికాల్వకు నీరు విడుదల

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ కుడి కాలువకు జలవనరుల శాఖ అధికారులు సోమవారం ఉదయం నీరు విడుదల చేశారు. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి కృష్ణా, గోదావరి జలాలు చేరుతుండటంతో కృత్తివెన్ను, కలిదిండి, కైకలూరు ప్రాంతాలకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు…

రైల్లో పురిటి నొప్పులు… కాన్పు చేసిన ప్రయాణికులు

అనంతపురం : పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్తున్న మహిళ రైల్లోనే ప్రసవించింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో ముంబయి – నాగర్‌కోయల్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం చోటుచేసుకుంది. సదరు రైల్లో ప్రయాణిస్తున్న మహిళకు ఒక్కసారిగా నొప్పులు అధికమయ్యాయి.…

కృష్ణమ్మను తాకిన గోదావరి

విజయవాడ: ఈనెల 9న పట్టిసీమ నుంచి విడుదలైన గోదావరి జలాలు కృష్ణానదిలో ప్రవేశించాయి. ఫెర్రీ వద్ద పవిత్ర సంగమానికి చేరిన గోదావరి జలాలకు రైతులు, మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. పట్టిసీమ ద్వారా 2350 క్యూసెక్కుల నీరు విడుదల…

విశాఖలో భారీగా గంజాయి పట్టివేత

విశాఖపట్టణం : విశాఖ జిల్లాలో అధికారులు పెద్దమొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం మధ్యాహ్నం బొర్రా జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హుకుంపేట నుంచి గంజాయిని తరలిస్తున్న లారీ…

ఈ నెలాఖరులోగా పుష్కర పనులు పూర్తి!

ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ: ప్రస్తుతం పుష్కర పనుల్లో భాగంగా నిర్మిస్తున్న ఘాట్‌లన్నీ శాశ్వత ప్రాతిపదికన చేపట్టినవేనని ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం ఆయన అన్ని శాఖలు,…

కృష్ణపట్నం పోర్టు దగ్గర అగ్నిప్రమాదం

 నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు దగ్గర మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఐడీబీఐ బ్యాంకులో మంటలు ఎగిసిపడుతుండంతో స్థానికులు భయాందోళనలతో రోడ్డుపైకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ…

విద్యుత్ తీగలు తెగిపడి..

బొల్లపల్లి: విద్యుత్ తీగలు తెగిపడి ఓ వ్యక్తి మృతి చెందగా..మరో వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం పెరువూరుపాడు గ్రామంలో మంగళవారం జంపర్ తెగిపడి రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై…