సర్పంచ్ భర్త దారుణ హత్య
తిరుపూరు: కృష్ణా జిల్లా తిరుపూరు మండలం అక్కపాళెం గ్రామ సర్పంచ్ వెంకటరమణ భర్త నాగేశ్వరరావును గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. ఊరి చివర వాటర్ ట్యాంక్ సమీపంలో నాగేశ్వరరావు మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.…
