సీమాంధ్ర

ప్రత్యేక హోదా కల్పించాలంటూ కాంగ్రెస్‌

విజయవాడ, : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఎంఎస్‌ ఉద్యమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, నగరాధ్యక్షుడు …

టెన్త్‌ విద్యార్థినిపై యువకుల దాడి

: రాజమండ్రి నగరంలోని వీఆర్‌పురంలో రోడ్డుపై నడచి వెళుతున్న టెన్త్‌ విద్యార్థినిపై ఇద్దరు యువకులు బ్లేడ్‌తో దాడి చేశారు. దీంతో బాలిక చేతికి గాయమైంది. ఆమెను ఆసుపత్రికి …

పోర్టు కోసం రైతుల భూములు తీసుకుంటే ఊరుకోం

 మచిలీపట్నం పోర్టు నిర్మాణం పేరిట రైతుల నుంచి భూములు తీసుకుంటే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్‌ హెచ్చరించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండువేల …

గుంటూరు ప్రధాన ఆసుపత్రిలో ప్రక్షాళన ప్రారంభం

గుంటూరు గుంటూరులోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 500 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఆసుపత్రి ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేకాధికారి రఘు పర్యవేక్షణలో ఆసుపత్రిలో ప్రక్షాళన పనులు మూడు …

మూడు దేవాలయాల్లో చోరీలు

నెల్లూరు, బోగోలు మండలం చెన్నారెడ్డిపాలెంలోని మూడు దేవాలయాల్లో గుర్తు తెలియని దొంగలు చోరీలు చేశారు. గ్రామంలోని రామాలయం, పోలేరమ్మ, వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో రెండు లక్షల రూపాయలకు పైగా …

బ్రౌన్‌ షుగర్‌ ముఠా అరెస్ట్‌

కర్నూలు, : కర్నూలు జిల్లా ఆత్మకూరులో 14 మంది సభ్యులున్న బ్రౌన్‌షుగర్‌ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారిస్తున్నారు. గుట్టుగా జిల్లాలో బ్రౌన్‌షుగర్‌ను విక్రయిస్తున్నారన్న సమాచారంతో …

యువత మాతృ భూమి రుణం తీర్చుకోవాలి

తెనాలి రూరల్‌: మాతృభూమి రుణం తీర్చుకునేందుకు యువత ముందుకు రావాలని ఆర్డీవో నరసింహులు కోరారు. 1965 జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌పై విజయం సాధించి యాబైఏళ్ల సందర్భంగా నాటి …

పశ్చిమ డెల్టాకు 2719 క్యూసెక్కుల నీటి విడుదల

కృష్ణాపశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి 2719 క్యూసెక్కుల నీటిని మంగళవారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజివద్ద నీటిమట్టం 10.6 అడుగులున్నట్లు …

25న వ్యాపార సంస్థలకు సెలవు

గుంటూరు: బక్రీదు పర్వదినం సందర్భంగా ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసివేయాల్సిందిగా సంయుక్త కార్మిక కమిషనర్‌ ఎం.ఎస్‌.వరహాలరెడ్డి మంగళవారం ఒక …

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 …

తాజావార్తలు