Tuesday, 3 November 2026

మూడు దేవాలయాల్లో చోరీలు

నెల్లూరు, బోగోలు మండలం చెన్నారెడ్డిపాలెంలోని మూడు దేవాలయాల్లో గుర్తు తెలియని దొంగలు చోరీలు చేశారు. గ్రామంలోని రామాలయం, పోలేరమ్మ, వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో రెండు లక్షల రూపాయలకు పైగా విలువగల హుండీలు, దేవుని నామాలను ఎత్తుకెళ్లారు. ఆలయాల్లో చోరీలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *