ఐదేళ్ల బాలుడి అపహరణ
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఐదేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. పాఠశాలకు వెళ్తున్న బాలుడిని ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుమేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఐదేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. పాఠశాలకు వెళ్తున్న బాలుడిని ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుమేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల: తిరుమల రెండో కనుమ రహదారిపై కొండచరియలు జారిపడ్డాయి. లింక్ రోడ్డు సమీపంలో కొండచరియలు పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారికి అడ్డంగా ఉన్న కొండచరియలను తితిదే సిబ్బంది క్రేన్ సాయంతో తొలగిస్తున్నారు. లింక్రోడ్డు నుంచి ఒకటో…
విశాఖ, అక్టోబరు 6 : చింతపల్లి మండలం లోతుగడ్డ జంక్షన్ దగ్గర ఓ మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేశారు. మహిళ పరిస్థితి విషమంగా మారటంతో ఆమెను కేజీహెచ్కు తరలించారు. ఈ దాడికి వివాహేతర సంబంధాలే కారణమని పోలీసులు…
కాకినాడ : గ్రానైడ్ తవ్వకాల వ్యవహారంలో పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. రామేశంపేట గ్రావెల్ కొండబ తవ్వకాలపై వివాదం చెలరేగింది. గ్రావెల్ తవ్వకాలు ఆపాలంటూ అనూరు రైతులు ఆందోళన నిర్వహించారు. తవ్వకాలకు అనుమతినివ్వాలని సూరంపాలెం…
తూ.గో : కాకినాడ కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. తుని మండలం ఎన్.ఎస్ వెంకటనగరంలో 30 ఎకరాల్లో జీడితోటలను అటవీశాఖ అధికారులు నరికివేశారంటూ రైతులు ధర్నా చేపట్టారు.
పశ్చిమగోదావరి: జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని రేపింది. రైతు ఆత్మహత్యతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని…
inShare గుంటూరు : జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడేపల్లి మండలంలోని కుంచనపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. గాయపడిన…
చిత్తూరు : జిల్లాలో డెంగ్యూ మహమ్మారి పడగ విప్పింది. జిల్లాలోని రుయాలోగల చిన్నపిల్లలవార్డు డెంగ్యూ బాధితులతో కిటకిటలాడుతోంది. పడకలు సరిపోక పలువురు చిన్నారులు అవస్థపడుతున్నారు. రోజురోజుకూ డెంగ్యూ మరణాలు పెరిగిపోతున్నాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. తక్షణమే ఈ అంశాన్ని…
విజయవాడ :గవర్నర్ పేటలోని భక్షి ఆటో మొబైల్ షోరూంలో గత అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో లూబ్రికెంట్లు, గ్రీజు, మండేందుకు సహకరించే పలు వస్తువులు ఉండటంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో రంగప్రవేశం చేసిన…
తూ.గో.,జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఈ గన్నవరం వుండలం ఏనుగుపల్లికి చెందిన ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భం రావడంతో అమలారపురం ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు గమనించిన అదే వార్డులో ఉన్న…