సీమాంధ్ర

రైతుల దీక్షలు

కృష్ణా‌, నందిగామంలో సుబాబుల్‌ రైతుల దీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. రైతులను యార్డు సిబ్బంది గేటు బయటకు నెట్టివేశారు. దీంతో రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే …

విద్యార్థినిని వేధిస్తున్న ముగ్గురు యువకుల అరెస్ట్

ప.గో, కోవూరులో విద్యార్థినిని వేధిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా వీరు విద్యార్థినిని వేధిస్తున్నారు. వీరి వేధింపులను తట్టుకోలేక విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. …

జగన్ దీక్షకు అనుమతి నిరాకరణ…

గుంటూరు,జగన్‌ దీక్ష అనుమతిపై సందిగ్ధత కొనసాగుతోంది. దీక్షాశిబిరం వద్ద ఉన్న ఫ్లెక్సీలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. ఈరోజు వైసీపీ ముఖ్యనేతల సమావేశం జరగనుంది. జగన్‌ దీక్ష ఎట్టి …

రేపటి నుంచి పురందేశ్వరి జిల్లా పర్యటన

చిత్తూరు, :  కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌ఛార్జి దగ్గుబాటి పురందేశ్వరి శుక్ర, శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో ఆమె …

నేడు తిరుపతిలో రైతు కోసం చంద్రన్న యాత్ర !

తుమ్మలగుంట,  రైతు కోసం చంద్రన్న యాత్ర గురువారం తిరుపతికి చేరుకోనుంది. ఇందుకోసం ఎస్వీ పశువైద్య కళాశాల క్రీడా మైదానంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేపట్టారు.ఉదయం 9.30గంటల …

బక్రీదు సందర్భంగా రేపు ప్రభుత్వ సెలవు

నెల్లూరు ,  బక్రీదు పర్వదినం సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిందని సంయుక్త కార్మిక కమిషనర్‌ ఇన్‌చార్జి మేన వరహాలరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు, …

నిమజ్జనం సందర్భంగా గుండె పోటుతో ఇద్దరు మృతి

అనంతపురం, హిందూపురంలో విషాదం జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా డ్యాన్స్‌లు చేస్తూ గుండె పోటుతో ఇద్దరు మృతి చెందారు. నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలనుకున్న నిర్వాహకులు తీన్మార్ …

పోలీసులపై దాడి చేసి, పరారైన ఎర్రదొంగలు

చిత్తూరు,చంద్రగిరి మండలం శేషాచలం అడవుల్లో ఎర్రగుట్ట దగ్గర టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల కూంబింగ్‌ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై …

అగ్నిప్రమాదంలో ఐదు షాపుల దగ్ధం…

అనంతపురం : అమరాపురం మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు షాపులు దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే… ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు రోడ్డు …

తిరుమలలో కన్నుల పండువగా మహారథోత్సవం

తిరుమల: ఎనిమిదో రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేటి ఉదయం శ్రీవారు మహా రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. గరుడ వాహన సేవ తర్వాత ఎక్కువ …

తాజావార్తలు