సీమాంధ్ర

అశ్లీల నృత్యాలను అడ్డుకున్న పోలీసులపై గ్రామస్థుల దాడి

ప్రకాశం : సింగరాయకొండ మండలం పాకలపల్లెపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అశ్లీల నృత్యాలను అడ్డుకున్నందుకు పోలీసులపైనే గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో హోంగార్డుకు గాయాలయ్యాయి. …

హెల్మెట్‌తో దాడి

తూర్పుగోదావరి, సెప్టెంబరు 21 : కాకినాడలోని సీబీసీఎన్సీ స్కూలు ఘర్షణ జరిగింది. నలుగురు ఉపాధ్యాయులపై ఓ మహిళా టీచర్‌ భర్త, కుమారుడు హెల్మెట్‌తో దాడి చేశారు. ఈ …

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాల సేకరణ

విశాఖ, సెప్టెంబరు 21 : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 23వ తేదీన ఏయూలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణను ఆరంభించనున్నట్లు విశాఖ …

టీడీపీ కార్యకర్త మృతి

 కర్నూలు, సెప్టెంబరు 21 : ప్యాపిలి మండలం మునిమాడుగుల గ్రామంలో పశువుల విషయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త …

ఏనుగుల బీభత్సం

 చిత్తూరు, సెప్టెంబరు 21 : చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నూనేవారిపల్లెలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంటపొలాలు సహాల తోటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. పంటలు నష్టపోయిన …

ఒడిసా వద్ద అల్పపీడనం

విశాఖపట్నం, సెప్టెంబరు 21: ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిసా, పశ్చిమమధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఉత్తర ఒడిసా, పశ్చిమబెంగాల్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనిపై ఉపరితల ఆవర్తనం …

దారి దోపిడీ

సెప్టెంబరు 21 : గుంటూరు జిల్లాలోని మంగళగిరి- తాడేపల్లి మార్గంలో దారి దోపిడీ జరిగింది. దొంగలు ఈ మార్గంలో మూడు వాహనాలను అడ్డుకొని సీసాలతో దాడి చేసి …

28న PSLV C-30 ప్రయోగం

సాంకేతికంగా భారతదేశం మరో అడుగు ముందుకు వేయబోతుంది. ఈ నెల 28, ఉదయం 10 గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ-30ని ప్రయోగించనున్నారు. …

బంగాళాఖాతం వైపు అల్పపీడన ద్రోణి

అండమాన్‌ పరిసరాల నుంచి మధ్య బంగాళాఖాతం వైపు అల్పపీడనం కదులుతోంది. మూడు రోజుల తర్వాత తెలంగాణపై అల్పపీడన ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పశ్చిమ …

కొనసాగనున్న సైకో సూదిగాడి దాడులు…

పశ్చిమగోదావరి : సైకో సూదిగాడి బాధితులు మళ్లీ ఆస్పత్రి పాలవుతున్నారు. గత నెల పశ్చిమగోదావరి జిల్లాలో తాను సైకో దాడికి గురయినట్లు ఆరోపించిన మహిళ ఇప్పుడు ఆస్పత్రి …

తాజావార్తలు