ప్రత్యేక హోదా కల్పించాలంటూ కాంగ్రెస్‌

విజయవాడ, : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఎంఎస్‌ ఉద్యమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, నగరాధ్యక్షుడు మల్లాది విష్ణులు ప్రారంభించారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు సహా కేంద్రమంత్రులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా నిరసన తెలిపాలని కాంగ్రెస్‌ నేతలు కోరారు.

తాజావార్తలు