Wednesday, 4 November 2026

రాజీవ్ విగ్రహం పక్కనే మునికోటి విగ్రహం… రఘువీర

jjn5qkysతిరుపతిలో రాజీవ్‌గాంధీ విగ్రహం పక్కన మునికోటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఏపీసీపీసీ అధ్యక్షుడు రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదా సాధించి మునికోటికి అంకితమిస్తామని ఆయన అన్నారు. మునికోటి మరణంతోనైనా కేంద్రం కళ్లు తెరవాలని చిరంజీవి తెలిపారు. 
ప్రత్యేక హోదా సాధించేవరకూ వెనక్కి తగ్గేది లేదు అని ఆయన చెప్పారు. మునికోటి ఆత్మహత్యపై రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడారని ఆయన చెప్పారు. మునికోటి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చిరంజీవి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *