Tuesday, 3 November 2026

కర్నూలు: వ్యక్తి దారుణహత్య

కర్నూలు,ఆగస్టు 10: బండిఆత్మకూరు మండలం కృష్ణనంది దగ్గర అరటితోటలో వ్యక్తి దారుణహత్యకు గరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడతున్నారు. పాత కక్షలే దీనికి ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *