Tuesday, 3 November 2026

విజయవాడ:ఈరోజు గన్నవరం చేరుకోనున్న ఏపీ సీఎం

విజయవాడ,ఆగస్టు10: ఇక నుంచి విజయవాడలో పాలనా దృష్ట్యా వారంలో నాలుగురోజులు పాటు ఉండనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన ఈరోజు సా.6.30కు గన్నవరం చేరుకోనున్నారు. 7.00 గంటలకు క్యాంప్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. రేపు ఉదయం విజయవాడ రూరల్, గన్నవరం మండలాల్లోని పోలవరం కుడికాలువ పనులను పరిశీలించిన అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పనులపై చంద్రబాబు సమీక్షింస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *