Wednesday, 4 November 2026

అమరావతికి కార్యాలయాల తరలింపుపై ఏపీ సీఎస్‌కు నివేదికందించిన కమిటీ

విజయవాడ,ఆగస్టు10: అమరావతికి కార్యాలయాల తరలింపుపై ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు జవహర్‌రెడ్డి కమిటీ తమ నివేదికను అందచేసింది. మొత్తం 25 వేల మంది సిబ్బందికి 7 లక్షల చదరపు అడుగుల భవనాలు సిద్ధం అయ్యాయని  కమిటీ తెలిపింది. ఇంకా 25 లక్షల చదరపు అడుగుల భవనాలు అవసరమని తెలిపిన కమిటీ. దీనిలో భాంగంగానే మరిన్ని భవనాలను పరిశీలిస్తామన్న కమిటీ. ఉద్యోగుల నివాసానికి అవసరమైన భవనాలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కమిటీ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *