Tuesday, 3 November 2026

అటవీప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలు

తిరుమల,ఆగస్టు 10: బాలాజీనగర్ అటవీప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. గతంలోకూడా ఈ ప్రాంతంలో మంటలు వ్యాపించడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గుర్తు తెలియని అకతాయిలే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *