సీమాంధ్ర

జగనన్న తోడు కింద రెండో ఏడు నగదువిడుదల

ఒక్కో ఖాతాలో ఏటా రూ.10 వేల ఆర్థిక చేయూత 2.85 లక్షల మందికి నేరుగా నగగదు సాయం ఉద్యోగుల సమ్మెతో పచ్చవిూడియా సంబరం ఆ పత్రికాధిపతులకు చంద్రబాబు …

జిల్లాల పునర్విభజనలో ఏకపక్ష నిర్ణయాలు

కేసినో వ్యవహారం పక్కదారి పట్టించే యత్నాలు నేడు విజయవాడలో దీక్షకు దిగుతున్నట్లు బోండా ఉమ ప్రకటన విజయవాడ,ఫిబ్రవరి8(జనం సాక్షి): జిల్లాల పునర్విభజనలో ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదని, సొంత …

డ్రెస్‌ కోసం మహిళలను ఒత్తడి చేయొద్దు: ఐద్వా

నెల్లూరు,ఫిబ్రవరి8(జనంసాక్షి): గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులకు నెల్లూరు జిల్లాలో పురుష టైలర్స్‌తో కొలతలు తీస్తూ అభ్యంతరకరమైన రీతిలో వ్యవహరిస్తున్నారని, ఇది నేరపూరితమని ఐద్వా రాష్ట్ర …

అరసవిల్లి సూర్యాలయంలో రథసప్తమి వేడుకలు

శ్రీశైలంలో వైభవంగా ప్రత్యేక పూజలు అమరావతి,ఫిబ్రవరి8  (జనం సాక్షి):ప్రముఖు పుణ్యక్షేత్రం అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ తమ్మినేని సీతారం, డిప్యూటీ …

ఉమ్మడి ఎపి విభజనలో కాంగ్రెస్‌ తీరు అభ్యంతరకరం

హడావిడి నిర్ణయంతో ఆ రాష్టాల్ల్రో అనేక సమస్యలు బిజెపి మూడు రాష్టాల్ర ఏర్పాటులో సమస్యలు లేవు రాజ్యసభలో మరోమారు విభజనపై మోడీ వ్యాఖ్యలు న్యూఢల్లీి,ఫిబ్రవరి8 (జనం సాక్షి) …

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు తిరుమల,ఫిబ్రవరి8( (జనం సాక్షి)): తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కొవిడ్‌ దృష్ట్యా ఏకాంతంగా రథసప్తమి …

వచ్చే వేసివిలో నీటి సమస్యలే ఎక్కువ

పంచాయితీనిధులు పక్కదారి పట్టడంతో సమస్యలు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే గ్రామాల్లో పనులు అమరావతి,ఫిబ్రవరి8( (జనం సాక్షి)): ఆర్థిక సంఘం నిధులు వస్తాయనే ఆశతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన …

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం

` కారు, లారీ ఢీకొని 9మంది మృతి ఉరవకొండ,ఫిబ్రవరి 6(జనంసాక్షి): అనంతపురం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం`బళ్లారి జాతీయ రహదారిపై విడపనకల్‌ …

హిందూపురంలో వేడెక్కిన జిల్లా డిమాండ్‌

అఖిలపక్షనేతలతో కలసి కలెక్టర్‌ను కలసిన బాలకృష్ణ ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పణ అవసరమైనే సిఎం జగన్‌ను కూడా కలుస్తానని ప్రకటన అమరావతి,ఫిబ్రవరి5  ( జనంసాక్షి ) …

పాడేరు పట్టణంలో జోరుగా డీజిల్ /పెట్రోల్ దొంగతనాలు

రాత్రిపూట పోలీస్ గస్తీ లేక ఈ పరిస్థితి..? పాడేరు:ఫిబ్రవరి4:జనం సాక్షి: పాడేరు పట్టణంలో రోజురోజుకు డీజిల్ /పెట్రోల్  దొంగతనాలు ఎక్కువైపోతుంది.ప్రస్తుతపరిస్థితుల్లో డీజిల్/ పెట్రోల్ ధరలుఆకాశన౦టూకుంది. తెల్లర్లు ప్రయాణానికి …