Sunday, 22 November 2026

సీమాంధ్ర

జగన్‌ అవినీతిపై విజయమ్మ మౌనమేలా

                                            జగన్‌ అవినీతిపై విజయమ్మ మౌనమేలా శ్రీకాకుళం, జూన్‌ 3  (జనంసాక్షి): జగన్‌ అవినీతి అక్రమాలపై విజయమ్మ ఎందుకు మాట్లాడడం లేదని  కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక…

పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి

విజయవాడ, మే 27 (జనంసాక్షి): పీజీ తుది విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. మొత్తం 90 సీట్లను ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులతో భర్తీ చేసినట్లు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్టార్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాలరావు తెలిపారు. దీంతో పిజి మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ…

ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుళ్ల అభ్యర్థులహాల్‌ టికెట్ల పంపిణీ

శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): వచ్చే నెల 17 వ తేదీన జరగనున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షకు సంబంధించి ఇప్పటివరకు హాల్‌ టికెట్లు తీసుకోని అభ్యర్థులు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సంప్రదించాలని ఎస్పీ కెవీవీ గోపాలరావు తెలిపారు.…

మైసూరా నీచ రాజకీయవాది

కడప, మే 27 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు పొందిన మైసూరారెడ్డి పార్టీని విడిచి వెళ్లడం నీచమైనదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి ఆరోపించారు. దీర్ఘకాలికంగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో ఉన్న విభేదాలతో తెలుగుదేశం…

కృష్ణాజిల్లాలో హై అలర్ట్‌ – విజయవాడకు అదనపు బలగాలు

విజయవాడ, మే 27 (జనంసాక్షి): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సిబిఐ విచారిస్తున్న నేపథ్యంలో ఆదివారం విజయవాడలో హై అలర్ట్‌ ప్రకటించారు. విజయవాడ నగరానికి మూడు అదనపు బలగాలను ఖమ్మం జిల్లా నుండి రప్పించారు. జగన్‌ అరెస్టు…

చిన్న పిల్లల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత – హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌

నెల్లూరు, మే 27 (జనంసాక్షి): రాష్ట్రంలో నిరాదరణకు గురవుతున్న చిన్న పిల్లల హక్కులను కాపాడడం కోసం మీడియాతో పాటు అందరూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించా ల్సి ఉందని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ అన్నారు. నెల్లూరులోని…

14 నామినేషన్లు తిరస్కరణ

కడప, మే 27 ( (జనంసాక్షి): జిల్లాలోని ఉప ఎన్నికల్లో దాఖలైన నామిషన్లలో 14 నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించారు. 54 నామినేషన్లను ఆమోదించారు. జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం…

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు

గుంటూరు, మే 27 (జనంసాక్షి): జగన్‌ను అరెస్టు చేస్తే ఎటువంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలని రేంజ్‌ ఐజీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశించారు. తన ఛాంబర్‌లో ఆయన అర్బన్‌ ఎస్పీ రవికృష్ణ, డీఎస్పీలతో…

ఉపాధి హామీలో రైతులకు టేకు మొక్కలు

శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులకు టేకు మొక్కలు సరఫరా చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ జి. వెంకట్రామిరెడ్డి తెలిపారు. జిల్లాలో 20 లక్షల మొక్కలు అవస రమని అంచనా వేశామన్నారు.…

కడప జిల్లాలో పోలీసులు అలర్టు డిపోలకు తరలివెళ్తున్న ఆర్టీసీ బస్సులు

కడప, మే 27 (జనంసాక్షి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన ్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయనున్నారన్న ఉహగా నాలు బలంగా వినిపిస్తుండడంతో కడప జిల్లాలో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను పూర్తి…