Main

`అభివృద్ది టిఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యం బంగారు  తెలంగాణ సాకారం కావాలి

    బిజెపి నేతల విమర్శలతో ఒరిగేదేవిూ లేదు ఆర్టీసీ ఛైర్మన్‌,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ నిజామాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ పార్టీ నిదర్శనమని, గత తెలంగాణకు నేటి …

6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

అకాల వర్షాలతో రైతుల్లో ఆందోళన ధాన్యం సేకరణ ఆలస్యంతో ఇక్కట్లు కామారెడ్డి,నవంబర్‌6 ,( జనం సాక్షి ):  జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్‌లో లక్షల ఎకరాల్లో రైతులు వరి …

వరికి బదులు అపరాలు పండిరచాలి

రైతులను చైతన్యం చేస్తున్న అధికారులు ధాన్యం కొనుగోళ్లకు కూడా పక్కగా ఏర్పాట్లు కామారెడ్డి,అక్టోబర్‌27 ( జనం సాక్షి);  యాసంగిలో రైతులు వరి పండిరచవద్దని అధికారులు అన్నారు. మంత్రి వేముల …

రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు

నాణ్యమైన ధాన్యంతో రైతులు రావాలి సొంతూరులో కొనుగులు కేంద్రం ప్రారంభించిన మంత్రి వేముల నిజామాబాద్‌,అక్టోబర్‌21( జనం సాక్షి ): రైతుల మేలు కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు …

20 ఏండ్ల టిఆర్‌ఎస్‌ ప్రస్థానం గర్వ కారణం

చావునోట్లో తలపెట్టి రాషట్‌రం తెచ్చిన కెసిఆర్‌ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలంతా పనిచేయాలి టిఆర్‌ఎస్‌ నూతన కమిటీ భేటీలో మంత్రి వేముల నిజామాబాద్‌,అక్టోబర్‌21(జనం సాక్షి ): ప్రత్యేక తెలంగాణ …

మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్ల కోసం మక్కరైతుల చూపు

ఇప్పటికీ ఆదేశాలు రాలేదంటున్న అధికారులు పంట చేతికి రావడంలో అమ్మకం కోసం ఆందోళన నిజామాబాద్‌,అక్టోబరు20( (జనం సాక్షి)): ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా మొక్కజొన్నల కొనుగోళ్లకు సంబంధించి …

తీనమార్‌ మల్లన్నపై మరో కేసు  నమోదు

నిజామాబాద్‌,అక్టోబర్‌11  (జనం సాక్షి) జిల్లా కేంద్రంలోని 4వ పోలీస్‌ స్టేషన్‌ లో చింతపండు నవీన్‌ కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న, ఉప్పు సంతోష్‌ పై కేసు నమోదు చేసినట్లు …

వివాహిత దారుణహత్య

సగం కాలిన మృతదేహం గుర్తింపు నిజామాబాద్‌,అక్టోబర్‌5 ( జనం సాక్షి) : జిల్లాలోని మాక్లుర్‌ మండలం ముల్లంగి గ్రామ శివారులో దారుణం వెలుగుచూసింది. పంట పొలాల్లో వివాహిత …

జిల్లాలో చిరుత పులి కలకలం

అప్రమత్తం అయిన అటవీ సిబ్బంది నిజామాబాద్‌,సెప్టెంబర్‌30 (జనం సాక్షి) : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో చిరుతపులి కలకలం రేపుతున్నది. జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని మంజీరా నది …

ఉమ్మడి నిజామాబాద్‌లో పొంగుతున్న వాగులు

త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరి ఉధృతి నీటిప్రవాహంలో చిక్కుకున్న సిలిండర్‌ వాహనం లింగాపూర్‌ వద్ద వాగులో కొట్టుకు పోయిన వ్యక్తి నీట మునిగిన సరికొండ విద్యుత్‌ …