గంగా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ..
కమ్మర్పల్లి బాల్కొండ ఆర్సి ఫిబ్రవరి 18 జనం సాక్షి కమ్మర్పల్లి మండలంలో చోటుపల్లి గ్రామంలో గంగ ప్రసాద్ పంతులు తండ్రి కాశీరాం జోషి ఇటీవల కాలంలో మరణించాడు వారి కుటుంబాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ ఎంపీపీ గౌతమి సుమన్ఎంపిటిసి మైలారం సుధాకర్ సొసైటీ చైర్మన్్ ప్రతాప్ రెడ్డి మండల నాయకులు కొమ్ముల రాజేందర్ రెడ్డి మండల సర్పంచ్ లు స్థానిిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలుుు ప్రజలు పాల్గొన్నారు