నిజామాబాద్

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

టేకులపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి ): సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని మండల టిఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు బొమ్మెర్ల వరప్రసాద్ బోడ బాలు …

భారీ వర్షాలకు కొట్టుకుపోయిన గొర్ల కు నష్ట పరిహారం అందించాలి-

కాటారం సెప్టెంబర్11(జనంసాక్షి)మండ లంలోని గంగారం.లక్ష్మీపూర్.దామరకుం ట గ్రామాలకు చెందిన యాదవులు కట్టె కోళ్ల ఎర్రన్న.తిరుపతి.పోచయ్య మొండ య్య.శేఖర్.లింగయ్య.లక్ష్మణ్.కు సంబం ధించిన  గొర్రెలు కురిసిన భారీ వర్షాలకు వాగులో …

ఎస్సై& కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగితే ఊరుకోం

లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర యూత్ సహాయ కార్యదర్శి అనిల్ నాయక్ హెచ్చరిక టేకులపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి ): ఎస్సై & కానిస్టేబుల్ ” ప్రిలిమినరీ …

ఎస్ బీ ఐ ద్వారా విద్యార్థులకు స్కాలర్ షిప్”

On Sun, 11 Sep, 2022, 2:16 pm ravindra Chary, <[email protected]> wrote: యాలాల్ సెప్టెంబర్ 11 (జనం సాక్షి): తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు …

కేవోసి ప్రాజెక్ట్ కార్యాలయం ముందు ధర్నా

–3వ రోజు సమ్మె లో కార్మికులు -జెఏసీ టేకులపల్లి, సెప్టెంబర్ 11( జనం సాక్షి ): సింగరేణి యాజమాన్యం దిగిరావాలని జెఏసి నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం మూడో …

వైభవంగా మట్టి వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్ 11రాయికోడ్ మండలకేంద్రమైన రాయికోడ్ లోని హనుమాన్ మందిరంలో హనుమాన్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ప్రతిష్టించి 11రోజులు భక్తిశ్రద్దలతో …

వినాయక యూత్ ఆధ్వర్యంలో లడ్డూ వేలం…

దక్కించుకున్న గుండగాని రాజు గంగారం , సెప్టెంబర్ 10 , (జనం సాక్షి ) గంగారం మండల పెద్దఎల్లపురం వినాయక యూత్ ఆద్వర్యంలో గణపతి లడ్డూన వేలం …

రూ. లక్షా 38 వేలకు లడ్డును కైవసం చేసుకున్న బీజేపీ నేత గోపి

శివ్వంపేట సెప్టెంబర్ 10 జనంసాక్షి : మండల పరిధిలోని చిన్నగొట్టిముక్ల గ్రామంలో శుక్రవారం రాత్రి గ్రామస్తుల ఆనందోత్సవాల మధ్య వినాయక నిమజ్జనం చేపట్టారు. రాత్రి 10 గంటల …

అను‘మతి’ లేని వైద్యం

ఆర్ఎంపి నిర్వాకం – వైద్యం వికటించి ప్రాణపాస్థితికి డోర్నకల్ సెప్టెంబర్ 10 జనం సాక్షి వారు కేవలం ఫస్ట్‌ ఎయిడ్‌… అంటే ప్రాథమిక చికిత్స మాత్రమే చేయడానికి …

చాకలి ఐలమ్మ 37వ వర్ధంతికి ఘన నివాళులు

టేకులపల్లి, సెప్టెంబర్ 10 (జనం సాక్షి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సిపిఐ టేకులపల్లి మండల సమితి ఆధ్వర్యంలో శనివారం టేకులపల్లి …